హరిః ఓం
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః । భూతకృద్భూతభృద్భావో భూతాత్మాభూతభావనః ॥ 1 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః । అవ్యయః పురుషః సాక్షీక్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః । నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః । సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః । అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః । విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ 6 ॥
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః । ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ॥ 7 ॥
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః । హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 8 ॥
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః । అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్॥ 9 ॥
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః । అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 10 ॥
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః । వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ 11 ॥
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః । అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ 12 ॥
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః । అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ 13 ॥
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః । వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ 14 ॥
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః । చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ 15 ॥
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః । అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ 16 ॥
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః । అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ 17 ॥
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః । అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ 18 ॥
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః । అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ 19 ॥
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః । అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 20 ॥
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః । హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 21 ॥
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః । అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 22 ॥
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః । నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ 23 ॥
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ 24 ॥
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః । అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ 25 ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః । సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ 26 ॥
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః । సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ॥ 27 ॥
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః । వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 28 ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః । నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 29 ॥
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః । ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ 30 ॥
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః । ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ 31 ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః । కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32 ॥
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః । అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ 33 ॥
ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః । క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ 34 ॥
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః । అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ 35 ॥
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః । వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః ॥ 36 ॥
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః । అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 37 ॥
పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ । మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ 38 ॥
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః । సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ 39 ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః । మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 40 ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః । కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ 41 ॥
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః । పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 42 ॥
రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః । వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ॥ 43 ॥
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః । హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ 44 ॥
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః । ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 45 ॥
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం । అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ 46 ॥
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః । నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః ॥ 47 ॥
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః । సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ॥ 48 ॥
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ । మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 49 ॥
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్। । వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 50 ॥
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరం॥ అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః । ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః । శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 53 ॥
సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః । వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ 54 ॥
జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః । అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ॥ 55 ॥
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః । ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః । త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ 57 ॥
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ । గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ 58 ॥
వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః । వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥
భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః । ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః । దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ । సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం। 62 ॥
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః । గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః । శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ 64 ॥
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః । శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ॥ 65 ॥
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః । విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః । భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః । అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః । త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః । అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ 70 ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః । బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః । మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః । పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః । వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః । శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ 75 ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః । దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ । అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ 77 ॥
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం । లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ । వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ । సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ 80 ॥
తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః । ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ 81 ॥
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః । చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః । దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః । ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః । అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ 85 ॥
సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః । మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః । అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ 87 ॥
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః । న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ॥ 88 ॥
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః । అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ । అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః । ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః । అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ॥ 92 ॥
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః । అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥
విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః । రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః । అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥ 95 ॥
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః । స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః । శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ 97 ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః । విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః । వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ॥ 99 ॥
అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః । చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః । జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః । ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః । తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః । యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః । యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ 105 ॥
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః । దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః । రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి । వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ । శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ 108 ॥
శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి
Thursday, August 24, 2023
Vishnu Sahasranama Lyrics in Telugu
Posted by krish at 11:02 AM 0 comments
Wednesday, September 5, 2012
Google issued Auth tokens
Many a time we try several new applications/services using Google oAuth but will forget revoking access to them. It seems those applications continue to pool our google account and may impact the performance of actual google services such as gmail and google docs. Google recommends visiting this URL regularly and revoke access of apps that are no longer used.
Posted by krish at 2:39 PM 0 comments
Thursday, July 26, 2012
Dead Simple Way to build JQuery mobile apps
Found an easy way to build prototype of mobile application using JQuery Mobile library.
Posted by krish at 1:15 PM 0 comments
Friday, January 13, 2012
Android ICS design guidelines
For long, Google has been criticized for lack of Android design guidelines and principles. Google seemed to listened to it and released an excellent guidelines and design patterns for Android ICS here.
Posted by krish at 4:09 PM 0 comments
Thursday, January 12, 2012
Intel Medfield Performance
AnandTech has published a very interesting blog about Medfield's performance and power usage benchmarks.
As per the benchmarks, Medfield outperforms all existing players such as Google Nexus, iPhone 4s and Galaxy SII with a big margin.
Though everything looks impressive but the real handset with Medfield will not be available in the market for purchase till end of 2011 which is a big minus because by then ARM's Cortext A15 will hit the market.
Posted by krish at 12:36 PM 0 comments
Labels: ARM, Intel, Mobile Chips
Wednesday, June 10, 2009
Mobile Banking Features being expanded
People who have been familiar with mobile banking, including myself, wonder why mobile banking is always limited very few features such as current balances retrieval, intra-bank transfers and bill payments(again one can not add new payee). Good news is that financial institutions are rolling out some new and intriguing features slowly to mobile devices(thanks to growing popularity of iphone/blackberry apps). Recently, USAA has announced new features such as real time trading, finding car rental locations and requesting a copy of insurance proof etc. And, the real gem is Remote Deposit Capturing. RDC allows users deposit checks right from their iPhones. Take a look at this feature here.
Isn't it exciting?
Posted by krish at 11:08 AM 0 comments
Labels: mobile banking, RDC, USAA
Thursday, December 11, 2008
Surprise! Chrome is out of beta
I have just updated my Google chrome and guess what it does not have 'beta'. Isn't it surprising(or shocking) to see a Google product coming out of beta in just over three months since it is released. I can not find the release notes but I am sure that it just might have few bug fixes not any enhancements. I hope this version does not crash while playing flash videos.
Trivia: How to update chrome?
Click on wrench icon, select 'About Google Chrome' and button to update chrome should be there, if it is not up to date.
Posted by krish at 3:53 PM 0 comments